PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GGH లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి, కాకినాడ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రు కాగ‌ల‌రు.

సంస్థ‌ : జీజీహెచ్, కాకినాడ‌.

ఉద్యోగం : డార్క్ రూమ్ అసిస్టెంట్, స్పీచ్ థెర‌పిస్ట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గతి, డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ.

జీతం : 12,000 – 17,500

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : కాకినాడ‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
జ‌న‌ర‌ల్ – 300

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ మెరిట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 28-7-2022

చివరి తేది : 3-8-2022

అడ్ర‌స్ : Office of the Superintendent, Government General Hospital, Kakinada.

అధికారిక వెబ్ సైట్ : kakinada.ap.gov.in

About Author