PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​: గ‌వ‌ర్నమెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ క‌ర్నూలు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : గ‌వ‌ర్నమెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ , క‌ర్నూలు
ఉద్యోగం :  ఫార్మాసిస్ట్, అటెండ‌ర్
విద్యార్హత : 10, 12వ త‌ర‌గ‌తి,  డిప్లొమ‌, బీ ఫార్మా, బీఎస్సీ, బీజెడ్సీ, ఐటీఐ, ఎండీ. ఎంఎస్సీ
జీతం : రూ. 12,000 నుంచి రూ.28,000 నెల‌కు
ఖాళీలు : 20
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌ర్నూలు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300
ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  15-12-2021
అధికారిక వెబ్ సైట్ :  kurnool.ap.gov.in

About Author