PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

GGH నిజామాబాద్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : గ‌వ‌ర్నమెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ , నిజామాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌లవారు చివ‌రి తేదీలోపు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : జీజీహెచ్, నిజామాబాద్
ఉద్యోగం : ఫార్మాసిస్ట్
విద్యార్హ‌త : ఇంట‌ర్, డీఫార్మా, బీఫార్మా.
ఖాళీలు : 9
జీతం : నిబంధ‌న‌ల మేర‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నిజామాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 20-9-2021
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది : 27-9-2021
అధికారిక వెబ్ సైట్ : nizamabad.telangana.gov.in
అడ్రస్ : Government General Hospital, Nizamabad

About Author