GMC Ongoleలో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, ఒంగోలు.
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్
విద్యార్హత : డిప్లొమ, డిగ్రీ ఇన్ ఎమ్ఎల్టీ, డీఎమ్ ఎల్టీ.
జీతం : 28,000 నెలకు
ఖాళీలు : 3
పనిచేయాల్సిన ప్రాంతం : ప్రకాశం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ – 300
మిగిలిన వారికి – 500
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 17-2-2022
చివరి తేది : 21-2-2022
అడ్రస్ : the O/o the Principal Government Medical College Ongole, Prakasam District
అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in