GMH Chittoor లో ఉద్యోగాలు
1 min read
పల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ మేటర్నిటీ ఆస్పత్రి చిత్తూరు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జిఎమ్ హెచ్, చిత్తూరు.
ఉద్యోగం : ల‌్యాబ్ టెక్నిషియన్ గ్రేడ్ 2, ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత : 10,12వ తరగతి, బీఎస్సీ, ఎమ్ఎల్టీ, డీఎమ్ఎల్టీ.
జీతం : 12,000 – 28,000 నెలకు
ఖాళీలు : 2
పనిచేయాల్సిన ప్రాంతం : చిత్తూరు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 14-3-2022
చివరి తేది : 19-3-2022
అడ్రస్ : the Office of the Superintendent, GMH, Tirupati, Chittoor – Andhra Pradesh
అధికారిక వెబ్ సైట్ : chittoor.ap.gov.in