Government Dental College లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : గవర్నమెంట్ డెంటల్ కాలేజ్, కడప
ఉద్యోగం : డెంటల్ హైజెనిస్ట్, అటెండర్
విద్యార్హత : 10, 12వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, పీజీ.
జీతం : రూ.12000 నుంచి రూ. 28000 నెలకు
ఖాళీలు : 20
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపీ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, బీసీ – 300
ఓసీ – 500
ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ వెయిటేజ్
దరఖాస్తు స్వీకరణ : 1-12–2021
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేది : 15-12-2021
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in