PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్నమెంట్ డెంట‌ల్ కాలేజీలో ఉద్యోగాలు

1 min read

పల్లెవలుగు వెబ్​ :గ‌వ‌ర్నమెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్ విజ‌య‌వాడ‌ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  గ‌వ‌ర్నమెంట్ డెంట‌ల్ కాలేజ్ అండ్ హాస్పిట‌ల్, విజ‌య‌వాడ‌.
ఉద్యోగం :  డీఈవో, ఫార్మాసిస్ట్
విద్యార్హ‌త :  10 వ‌త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డిఫార్మా, బీఫార్మా, డిగ్రీ, బీఎస్సీ, పీజీ
జీతం : రూ. 15,000 నుంచి రూ. 52000 నెల‌కు
ఖాళీలు : 16
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  విజ‌య‌వాడ‌-ఏపీ.
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం :  ఓసీ -500
                          బీసీ,ఎస్సీ, ఎస్టీ – 300
ఎంపిక విధానం :  మెరిట్ లిస్ట్.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  15-12-2021
అధికారిక వెబ్ సైట్ :krishna.ap.gov.in
అడ్రస్ : Office of the Principal, Government Dental College and Hospital, Vijayawada, Krishna District.

About Author