PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్

ఉద్యోగం : ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : డిప్లొమ, బీఎస్సీ, డిగ్రీ, ఎంఎల్టీ, బీఫార్మా, డీఫార్మా, గ్రాడ్యుయేష‌న్, ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డీఎమ్ఎల్టీ.

జీతం : .12,000 – 28,000 నెలకు

ఖాళీలు : 11

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300

ఎంపిక విధానం : వెయిటేజ్

దరఖాస్తు స్వీకరణ తేది : 5-3-2022

చివరి తేది : 9-3-2022

అడ్రస్ : the the Office of the Superintendent, Government General Hospital, Kadapa

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author