గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి, కడప సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : జీజీహెచ్
ఉద్యోగం : డీఆర్ఏ, ల్యాబ్ అటెండెంట్.
విద్యార్హత : పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమ, ఎంఎస్సీ, పీజీ.
జీతం : 12,000 – 37,100 నెలకు
ఖాళీలు : 12
పనిచేయాల్సిన ప్రాంతం : కడప, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : అందరికీ – 300
ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..
దరఖాస్తు స్వీకరణ తేది : 20-4-2022
చివరి తేది : 23-4-2022
అడ్రస్ : the O/o the Superintendent, GGH Kadapa.
అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in