PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్న‌మెంట్ మెట‌ర్నిటీ ఆస్ప‌త్రిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జీఎమ్ హెచ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : గ‌వ‌ర్న‌మెంట్ మెట‌ర్నిటీ ఆస్ప‌త్రి

ఉద్యోగం : ఆప‌రేష‌న్ థియేట‌ర్ అసిస్టెంట్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి.

జీతం : 12000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : తిరుప‌తి , ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : అందరికీ – 300

ఎంపిక విధానం : మెరిట్ ఆధారంగా, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 26-5-2022

చివరి తేది : 31-5-2022

అడ్రస్ : Superintendent, GMH Tirupati

అధికారిక వెబ్ సైట్ : tirupati.ap.gov.in

About Author