PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్, న‌ల్గొండ‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : జీఎమ్ సి, న‌ల్గొండ‌.

ఉద్యోగం : అసిస్టెంట్ ప్రొఫెస‌ర్, సివిల్ అసిస్టెంట్ స‌ర్జ‌న్

విద్యార్హ‌త : ఎంబీబీఎస్, ఎండీ, డీఎన్బీ, ఎంఎస్.

జీతం : 52,000 – 1,25,000 నెలకు

ఖాళీలు : 23

ప‌నిచేయాల్సిన ప్రాంతం : న‌ల్గొండ‌, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 19-4-2022

ఇంట‌ర్వ్యూ తేది : 27-4-2022

అడ్రస్ : Grievance Hall, Ground Floor, Collector Office, Nalgonda, Telangana

అధికారిక వెబ్ సైట్ : gmcnalgonda.in

About Author