PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏసీఎస్ఆర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్, నెల్లూరు సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏసిఎస్ఆర్ మెడిక‌ల్ కాలేజ్

ఉద్యోగం : ల‌్యాబ్ అటెండెంట్, అటెండ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : 12,000 – 15,000 నెలకు

ఖాళీలు : 10

ప‌నిచేయాల్సిన ప్రాంతం : నెల్లూరు, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 300
మిగిలిన వారికి – 500

ఎంపిక విధానం : మార్కుల వెయిటేజ్ ఆధారంగా..

అడ్ర‌స్ : Office of the Principal ACSR Government Medical college, Nellore, S.P.S.R. Nellore District.

దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022

చివరి తేది : 21-5-2022

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author