PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌భుత్వ ఆస్ప‌త్రి క‌డ‌ప‌ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ప‌్ర‌భుత్వ ఆస్ప‌త్రి, క‌డ‌ప‌.

ఉద్యోగం : ఫార్మాసిస్ట్, డీఈవో.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి, డీఫార్మా, బీఫార్మా, డిగ్రీ, గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ, పీజీ.

జీతం : 12,000 – 37,100 నెలకు

ఖాళీలు : 6

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మార్కుల ఆధారంగా.

దరఖాస్తు స్వీకరణ తేది : 28-6-2022

చివరి తేది : 2-7-2022

అడ్రస్ : Office of the Superintendent, Government General Hospital, Kadapa.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author