PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Govt Regional Eye Hospital Kurnool లో ఉద్యోగాలు

1 min read

Medicine, Hospital, Medical Clinic, Ophtalmologist, Exam

పల్లెవెలుగు వెబ్​: గ‌వ‌ర్నమెంట్ రీజిన‌ల్ ఐ హాస్పిట‌ల్ క‌ర్నూలు వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : గ‌వ‌ర్నమెంట్ రీజిన‌ల్ ఐ హాస్పిట‌ల్ , క‌ర్నూలు
ఉద్యోగం :  డీఈవో, ఆప్టోమెట్రిస్ట్
విద్యార్హ‌త : 10వ త‌ర‌గ‌తి,  డిప్లొమ‌, బీ ఫార్మా, డి ఫార్మా, పీజీ
జీతం : 12000 నుంచి 28000 నెల‌కు
ఖాళీలు : 15
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  క‌ర్నూలు, ఏపీ
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : అంద‌రికీ – 300
ఎంపిక విధానం :  రాత‌ప‌రీక్ష‌
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  1-12–2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది :  15-12-2021
అధికారిక వెబ్ సైట్ :  kurnool.ap.gov.in
అడ్రస్ :  Office of the Superintendent , Govt.Regional Eye Hospital, Kurnool

About Author