PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HAL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్

ఉద్యోగం : అప్రెంటిస్ ట్రైనీ

విద్యార్హ‌త : డిప్లొమ, బీఈ, బీటెక్

జీతం : . .8000-9000 నెలకు

ఖాళీలు : 150

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

చివరి తేది : 19-1-2022

అధికారిక వెబ్ సైట్ : hal-india.co.in

About Author