PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HAL లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ఏఎల్ ఇండియా

ఉద్యోగం : విజిటింగ్ డాక్ట‌ర్స్, క్లినిక‌ల్ సైకాల‌జిస్ట్.

విద్యార్హ‌త : బీఎస్సీ , ఎంఎస్సీ, ఎంబీబీఎస్.

జీతం : 1000-1500 \ విజిట్

ఖాళీలు : 3

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 16-2-2022

చివరి తేది : 3-3-2022

అడ్ర‌స్ : the Chief Manager (HR), HR Department, Avionics Division, Post-HAL, Hyderabad – 500042

అధికారిక వెబ్ సైట్ : hal-india.co.in

About Author