HAL India లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెచ్ఏఎల్ ఇండియా
ఉద్యోగం : డిజైన్ ట్రైనీ, మేనేజ్ మెంట్ ట్రైనీ.
విద్యార్హత : డిప్లొమ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎల్ఎల్బీ, ఎంబీఏ, పీజి.
జీతం : .40000-140000 నెలకు
ఖాళీలు : 85
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఇంటర్నల్ అభ్యర్థులు – ఉచితం
మిగిలినవారికి – 500
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్, ఆన్ లైన్ సెలక్షన్ లిస్ట్.
దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022
చివరి తేది : 2-3-2022
అధికారిక వెబ్ సైట్ : hal-india.co.in