Hetero Drugsలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హెటిరో డ్రగ్స్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెటిరో డ్రగ్స్
ఉద్యోగం : జూనియర్ కెమిస్ట్, ట్రైనీ.
విద్యార్హత : బీఎస్సీ కెమిస్ట్రీ, ఐటీఐ, ఎంఎస్సీ.
జీతం : 1.93 – 2.08 లక్షలు సంవత్సరానికి
ఖాళీలు : 200
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 16-3-2022
చివరి తేది : 23-3-2022
ఇంటర్వ్యూ తేది : 24-3-2022
అడ్రస్ : AGL Degree & PG college, PSR complex, opposite Tirumala Hospital, Vizianagaram-535002
కాంటాక్ట్ నెంబర్స్ : Pavan – 79898 26953 / Mr. Trinadh – 85559 09899 / Mr. Bhaskar – 90001 02013.