PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hinduja Global Solutions లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హిందూజ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేది లోపు ఆన్ లైన్ ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హిందూజ గ్లోబ‌ల్ సొల్యూష‌న్స్
ఉద్యోగం : ట్రైనీ ప్రాసెస్ క‌న్సల్టెంట్
విద్యార్హ‌త : బీకాం, బీబీఏ, ఎంబీఏ
జీతం : రూ.1,68,000 సంవ‌త్సారానికి (నాన్ వాయిస్ ), రూ.2,34,000 సంవ‌త్సరానికి (వాయిస్ )
ఖాళీలు : 100
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, సికింద్రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 18-8-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.joinhgs.com/in/en/current-openings

About Author