PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hindustan Copperలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ కాప‌ర్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హిందూస్థాన్ కాప‌ర్

ఉద్యోగం : గ్రాడ్యుయేట్ అప్రంటిస్ ట్రైనీస్

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ,బీటెక్.

జీతం : 9000 నెల‌కు

ఖాళీలు : 45

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-4-2022

చివరి తేది : 13-5-2022

అధికారిక వెబ్ సైట్ : hindustancopper.com

About Author