Hindustan Shipyard లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ షిప్ యార్డ్ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హిందూస్థాన్ షిప్ యార్డ్
ఉద్యోగం : జనరల్ మేనేజర్ (హెచ్ఆర్)(ఈ7), ప్రాజెక్ట్ ఆఫీసర్(హెచ్ఆర్)
విద్యార్హత : సీఏ, డిప్లొమ, బీఈ, బీటెక్, డిగ్రీ, గ్రాడ్యుయేషన్, పీజీ
జీతం : 65,000 – 2,60,000 నెలకు
ఖాళీలు : 40
పనిచేయాల్సిన ప్రాంతం : విశాఖపట్నం, ఏపి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ = ఉచితం
మిగిలిన వారికి – 300
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 2-3-2022
చివరి తేది : 20-4-2022
అడ్రస్ : to the General Manager (HR), Hindustan Shipyard Ltd., Gandhigram (PO), Visakhapatnam – 530 005
అధికారిక వెబ్ సైట్ : hslvizag.in