PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HLL Lifecareలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హెచ్ ఎల్ ఎల్ లైఫ్ కేర్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హెచ్ ఎల్ఎల్ లైఫ్ కేర్
ఉద్యోగం : హిందీ ట్రాన్స్ లేట‌ర్, జూనియ‌ర్ అకౌంట్ ఆఫీస‌ర్.
విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఈ, బీటెక్, ఎమ్ఏ, ఎంకాం, ఎంబీఏ, గ్రాడ్యుయేష‌న్
ఖాళీలు : 56
జీతం : రూ.11,500 నుంచి రూ.32,500 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : తెలంగాణ‌, చండీఘ‌డ్, మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, హిమాచ‌ల్ ప్రదేశ్, కేర‌ళ‌, కర్ణాట‌క‌, గోవా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హ‌ర్యాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్
వ‌య‌సు : 37 ఏళ్లు
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ, రాత‌పరీక్ష
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 20-10-2021
చివ‌రి తేది : 30-10-2021
అధికారిక వెబ్ సైట్ : lifecarehll.com

About Author