PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HMFW Kadapaలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్ఎంఎఫ్ డ‌బ్ల్యూ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్‌ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ఎంఎఫ్‌డ‌బ్ల్యూ

ఉద్యోగం : ఫార్మాసిస్ట్, జ‌న‌ర‌ల్ డ్యూటీ అటెండెంట్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ, డిగ్రీ, డీఫార్మా, బీఫార్మా,బీఎస్సీ,బీఈ,బీటెక్, ఎంఎస్సీ,ఎంఈ,ఎంటెక్.

జీతం : 15,000 – 54,060 నెలకు

ఖాళీలు : 79

ప‌నిచేయాల్సిన ప్రాంతం : క‌డ‌ప‌,ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 250

ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ మెరిట్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 6-8-2022

చివరి తేది : 20-8-2022

అడ్ర‌స్ : Office of the District Medical and Health Officer, Kadapa, YSR District.

అధికారిక వెబ్ సైట్ : kadapa.ap.gov.in

About Author