HMFW Kurnool లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్, కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : హెచ్ఎమ్ఎఫ్డబ్ల్యూ, కర్నూలు.
ఉద్యోగం : మెడికల్ ఆఫీసర్.
విద్యార్హత : ఎంబీబీఎస్
జీతం : 53,495 నెలకు
ఖాళీలు : 8
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు, ఏపి.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఒసి , జనరల్ – 400
మిగిలిన వారికి – 200
ఎంపిక విధానం : మార్కుల వెయిటేజీ ఆధారంగా..
అడ్రస్ : Office of the District Medical & Health Officer, Kurnool.
దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022
చివరి తేది : 18-5-2022
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in