PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HMFW Nellore లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: HMFW Nellore సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హెల్త్ మెడిక‌ల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్
ఉద్యోగం : వాచ్ మెన్, స్వీప‌ర్స్
ఖాళీలు : 13
విద్యార్హత : ప‌దో త‌ర‌గ‌తి, ఐదో త‌ర‌గ‌తి
జీతం: రూ.12,000 నెల‌కు
ప‌ని చేయాల్సిన ప్రాంతం : నెల్లూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తురుసుం : ఉచితి
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 4-8-2021
చివ‌రి తేది : 16-8-2021

అడ్రస్ : office of the Principal,
Govt College of Nursing.
, Nellore SPSR Nellore district

అధికారిక వెబ్ సైట్ : spsnellore.ap.gov.in

About Author