PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HPCL లో ఉద్యోగాలు

1 min read

 పల్లెవెలుగు వెబ్​: హిందూస్థాన్ పెట్రోలియమ్ కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు ఆన్ లైన్  ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :   హిందూస్థాన్ పెట్రోలియ‌మ్ కార్పొరేష‌న్ లిమిటెడ్
ఉద్యోగం : గ‌్రాడ్యుయేట్ అప్రెంటిస్
విద్యార్హ‌త : గ‌్రాడ్యుయేష‌న్
జీతం :  రూ.25000 నెల‌కు
ఖాళీలు :  పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం :  ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ, మెరిట్ లిస్ట్
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  22-11-2021
చివ‌రి తేది :  6-12-2021
అధికారిక వెబ్ సైట్ :  hindustanpetroleum.com

About Author