PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HPCL లో ఉద్యోగాలు.. 186 ఖాళీలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్పీసీఎల్

ఉద్యోగం : ఆప‌రేష‌న్ టెక్నిషియ‌న్, ల్యాబ్ అన‌లిస్ట్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, గ్రాడ్యుయేష‌న్, ఎంఎస్సీ.

జీతం : 55,000 నెలకు

ఖాళీలు : 186

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
జ‌న‌ర‌ల్, ఓబీసీ – 590

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నిక‌ల్ \ప్రొఫెష‌న‌ల్ నాలెడ్జ్, స్కిల్ టెస్ట్.

దరఖాస్తు స్వీకరణ తేది : 22-4-2022

చివరి తేది : 21-5-2022

అధికారిక వెబ్ సైట్ : hindustanpetroleum.com

About Author