PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HPCLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్పీసీఎల్

ఉద్యోగం : మెకానిక‌ల్ ఇంజినీర్, ఫైర్ అండ్ సేప్టీ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : 12వ‌త‌ర‌గ‌తి, సీఐ, ఐసీఏఐ,డిప్లొమ‌, డిగ్రీ, ఎల్ఎల్బీ, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ.

జీతం : .50000-240000 నెలకు

ఖాళీలు : 294

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – ఉచితం
మిగిలిన వారికి – 1180

ఎంపిక విధానం : కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 23-6-2022

చివరి తేది : 22-7-2022

అధికారిక వెబ్ సైట్ : hindustanpetroleum.com

About Author