PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

HRRLలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హెచ్పీసీఎల్ రాజ‌స్థాన్ రిఫైన‌రీ లిమిటెడ్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : హెచ్ఆర్ఆర్ఎల్

ఉద్యోగం : ప‌్రొఫెష‌న‌ల్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గ‌తి, డిప్లొమ‌, ఎల్ఎల్బీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంసీఎస్,ఎంఎంఎస్, గ్రాడ్యుయేష‌న్, ఎంబీఏ, ఎండీ.

జీతం : 80000-240000 నెల‌కు

ఖాళీలు : 46

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప్రీ ఎంప్లాయ్ మెంట్ మెడిక‌ల్ ఎగ్జామ్, క్వాలిఫికేష‌న్, ఎక్స్పీరియ‌న్స్, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 24-2-2022

చివరి తేది : 15-3-2022

అధికారిక వెబ్ సైట్ : hrrl.in

About Author