PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఈమెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ
ఉద్యోగం : సైంటిఫిక్ ఆఫీస‌ర్, ప్రాజెక్ట్ అసోసియేట్
విద్యార్హత : డిగ్రీ, డిప్లొమ‌, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంబీఏ, పీజీ, పీహెచ్డీ.
ఖాళీలు : 6
జీతం : రూ.20,000 నుంచి రూ. 60,000 నెల‌కు
వ‌య‌సు : 45 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఈమెయిల్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 1-9-2021
చివ‌రి తేది : 20-9-2021
అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

మెయిల్ ఐడీ : [email protected]

About Author