PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పల్లెవెలుగు వెబ్​ :యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌ల వారు  ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ :  యూనివ‌ర్శిటీ ఆఫ్ హైద‌రాబాద్
ఉద్యోగం :  సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీస‌ర్చ్ అసోసియేట్
విద్యార్హ‌త :  బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్డీ, డాక్టొర‌ల్ డిగ్రీ
జీతం : రూ. 35,000 నుంచి రూ.50,000 నెల‌కు
ఖాళీలు : 4
ప‌నిచేయాల్సిన ప్రాంతం :  హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం :   ఆఫ్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం :  ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ :  29-11-2021
చివ‌రి తేది :  16-12-2021
అధికారిక వెబ్ సైట్ :  uohyd.ac.in
అడ్రస్:   Dean, (SEST), University of Hyderabad, Prof. C R Rao Road, Gachibowli, Hyderabad -500046,

About Author