PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad University లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఈ మెయిల్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ

ఉద్యోగం : ఎస్ఆర్ఎఫ్‌, రీస‌ర్చ్ అసోసియేట్

విద్యార్హ‌త : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీ, గ్రాడ్యుయేష‌న్

జీతం : 18,000 – 47,000 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : ఈ మెయిల్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

చివ‌రి తేది : 6-1-2021

అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

    

About Author