PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Hyderabad Universityలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : హైద‌రాబాద్ యూనివ‌ర్శిటీ

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్, సీనియ‌ర్ ప్రాజెక్ట్ అసోసియేట్

విద్యార్హ‌త : మాస్ట‌ర్స్ డిగ్రీ, డాక్టొరేట్ డిగ్రీ

జీతం : .42,000 – 47,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 18-2-2022

చివరి తేది : 10-3-2022

అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in

About Author