PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ అగ్రిక‌ల్చ‌ర్ రీస‌ర్చ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఏఆర్ఐ

ఉద్యోగం : టెక్నిషియ‌న్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి.

జీతం : . 21700 నెలకు

ఖాళీలు : 641

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓబీసీ, యుఆర్, ఈడ‌బ్ల్యూఎస్ : 1000
ఉమెన్, ఎస్సీ,ఎస్టీ – 300

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 18-12-2021

చివరి తేది : 10-1-2022

అధికారిక వెబ్ సైట్ : iari.res.in

About Author