PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IBPSలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐబీపీఎస్

ఉద్యోగం : ప‌్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిగ్రీ, గ‌్రాడ్యుయేష‌న్.

జీతం : 52,000 to 55,000 నెల‌కు

ఖాళీలు : 6432

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ,- 150
జ‌న‌ర‌ల్ – 850

ఎంపిక విధానం : ప్రైమ‌రి ఎగ్జామినేష‌న్, మెయిన్స్, ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 2-8-2022

చివరి తేది : 22-8-2022

అధికారిక వెబ్ సైట్ : ibps.in

About Author