PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICFRE లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీస‌ర్చ్ అండ్ ఎడ్యుకేష‌న్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐసీఎఫ్ఆర్ఈ

ఉద్యోగం : జేపీఎఫ్, ఫీల్డ్ అసిస్టెంట్.

విద్యార్హ‌త : 12 వ త‌ర‌గ‌తి, డిగ్రీ, ఎంఎస్సీ.

జీతం : 17,000 – 20,000 నెలకు

ఖాళీలు : 2

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 7-1-2022

ఇంట‌ర్వ్యూ తేది : 19-1-2022

అడ్ర‌స్ : Institute of Forest Biodiversity (IFB), Dulapally, Kompally (S.O.), Hyderabad-500 100

అధికారిక వెబ్ సైట్ : icfre.gov.in

About Author