PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISATలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇక్రిశాట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.

సంస్థ : ఇక్రిశాట్.

ఉద్యోగం : సీనియ‌ర్ ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ ఇన్ క్యాట‌రింగ్, హోట‌ల్ మేనేజ్మెంట్.

జీతం : 40,000 నెల‌కు

ఖాళీలు : 1

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 13-5-2022

ఇంట‌ర్వ్యూ తేది : 1-6-2022

అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author