PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISAT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇక్రిసాట్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇక్రిసాట్
ఉద్యోగం : సీనియ‌ర్ అసిస్టెంట్
ఖాళీలు : పేర్కొన‌లేదు
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
విద్యార్హ‌త : డిప్లొమ‌
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ -ఇండియా
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 4-10-2021
చివ‌రి తేది : 25-10-2021
అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author