PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ICRISAT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇక్రిశాట్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఇక్రిశాట్

ఉద్యోగం : ప‌్రొగ్రామ్ డైరెక్ట‌ర్, ఆఫీస‌ర్.

విద్యార్హ‌త : డిప్లొమ‌, బీఎస్సీ, డిగ్రీ, మాస్ట‌ర్స్ డిగ్రీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 9-2-2022

చివరి తేది : 25-2-2022

అధికారిక వెబ్ సైట్ : icrisat.org

About Author