IDBI Bankలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐడీబీఐ
ఉద్యోగం : ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్.
విద్యార్హత : డిప్లొమ, గ్రాడ్యుయేషన్.
జీతం : 29000-63840 నెలకు
ఖాళీలు : 1544
పనిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ, ఎస్టీ – 200
మిగిలిన వారికి – 1000
ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పీఆర్ఎమ్టీ, పర్సనల్ ఇంటర్వ్యూ.
దరఖాస్తు స్వీకరణ తేది : 03-06-2022
చివరి తేది : 17-6-2022
అధికారిక వెబ్ సైట్ : idbibank.in