PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDBI Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఐడిబీఐ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆన్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐడీబీఐ బ్యాంక్.

ఉద్యోగం : మేనేజ‌ర్, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్.

విద్యార్హ‌త : బీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, గ్రాడ్యుయేష‌న్,ఎల్ఎల్బీ, ఎంఏ, ఎంఎస్సీ,ఎంబీఏ, ఎంసీఏ, పీజీ.

జీతం : 48,170 – 89,890 నెలకు

ఖాళీలు : 226

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ – 200
మిగిలిన వారికి – 1000

ఎంపిక విధానం : ఆన్ లైన్ టెస్ట్, ప‌ర్స‌న‌ల్ ఇంటర్వ్యూ.

దరఖాస్తు స్వీకరణ తేది : 25-6-2022

చివరి తేది : 10-7-2022

అధికారిక వెబ్ సైట్ : idbibank.in

About Author