PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDFC FIRST Bank లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఐడీఎఫ్ సి ఫ‌స్ట్ బ్యాంక్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. అర్హత గల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రితేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐడీఎఫ్ సి ఫ‌స్ట్ బ్యాంక్
ఉద్యోగం : బ్యాంక‌ర్ – ఆథ‌రైజ‌ర్
విద్యార్హత : ఏదైన డిగ్రీ, పీజీ.

ఖాళీలు : పేర్కొన‌లేదు.

జీతం : పేర్కొన‌లేదు

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్

ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్

ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 10-9-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.idfcfirstbank.com/careersHome.html

About Author