PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDFC FIRST Bankలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఐడీఎఫ్ సి ఫ‌స్ట్ బ్యాంక్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐడీఎఫ్ సి ఫ‌స్ట్ బ్యాంక్
ఉద్యోగం : సీనియర్ ఆడిట్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ ప్రాసెస్ పొజిష‌న్
విద్యార్హ‌త : సీఏ, ఎంబీఏ.
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు: పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : బెంగ‌ళూరు
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీర‌ణ తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.idfcfirstbank.com/careersHome.html

About Author