PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IDRBT లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవ‌ల‌ప్ మెంట్ అండ్ రీస‌ర్చ్ బ్యాంకింగ్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆఫ్‌ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐడిఆర్ బిటీ
ఉద్యోగం : సీనియర్ డొమైన్ ఎక్స్ ప‌ర్ట్.
విద్యార్హ‌త : క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకుల‌లో ప‌దేళ్ల ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
ఖాళీలు : పేర్కొన‌లేదు.
జీతం : రూ.50,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్ – తెలంగాణ‌
వ‌య‌సు : 62 ఏళ్లలోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ తేది : 11-6 -2021
చివ‌రి తేది : 1-8-2021

అధికారిక వెబ్ సైట్ : idrbt.ac.in

అడ్రస్ : The Human Resources Department,
IDRBT,
Castle Hills,
Road No.1,
Masab Tank,
Hyderabad – 57

ఈమెయిల్ : [email protected]

About Author