IDRBTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఐడీఆర్బీటీ
ఉద్యోగం : టెక్నికల్ ఆర్కిటెక్, డెవలపర్
విద్యార్హత : బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ.
జీతం : 50,000 – 2,00,000 నెలకు
ఖాళీలు : 11
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ
దరఖాస్తు స్వీకరణ తేది : 2-2-2022
చివరి తేది : 23-2-2022
అడ్రస్ : The Human Resources Department, IDRBT, Castle Hills, Road No.1, Masab Tank, Hyderabad – 57.
ఈమెయిల్ : [email protected]
అధికారిక వెబ్ సైట్ : idrbt.ac.in