PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IFBలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బ‌యోడైవ‌ర్సిటీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఐఎఫ్ బి

ఉద్యోగం : టెక్నిక‌ల్ అసిస్టెంట్

విద్యార్హ‌త : డిగ్రీ.

జీతం : 29,200 – 92,300 నెలకు

ఖాళీలు : 5

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్, తెలంగాణ.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష‌, స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్.

దరఖాస్తు స్వీకరణ తేది : 11-2-2022

చివరి తేది : 29-3-2022

అడ్రస్ : the The Director, Institute of Forest Biodiversity, Dulapally, Kompally S.O., Hyderabad — 500 100

అధికారిక వెబ్ సైట్ : ifb.icfre.gov.in

About Author