PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IFF లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇంట‌ర్నేష‌నల్ ఫ్లేవ‌ర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు చివ‌రి తేదిలోపు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇంట‌ర్నేష‌న‌ల్ ప్లేవ‌ర్స్ అండ్ ఫ్రాగ్రెన్స్
ఉద్యోగం : స్పెష‌లిస్ట్ ఇన్ వాయిస్ ప్రాసెసింగ్
విద్యార్హ‌త : సీఏ ఇంట‌ర్, ఐసీడ‌బ్ల్యూఏ ఇంట‌ర్, ఎంబీఏ, మాస్ట‌ర్స్ లేదా బ్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ కామ‌ర్స్
జీతం : పేర్కొన‌లేదు
ఖాళీలు: పేర్కొన‌లేదు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌ర‌ఖాస్తు స్వీర‌ణ తేది : 23-10-2021
అధికారిక వెబ్ సైట్ : https://www.iff.com/careers

About Author