IICTలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఇండియన్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గల వారు చివరి తేదిలోపు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకాగలరు.
సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ
ఉద్యోగం : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసర్చ్ ఫెలో
ఖాళీలు : 7
జీతం : రూ.25,000 నుంచి రూ.42,000 నెలకు
విద్యార్హత : ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఫార్మా, పీహెచ్డీ
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
వయసు : 35 నుంచి 40 ఏళ్లు
దరఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంటర్వ్యూ
దరఖాస్తు రుసుం : ఉచితం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ,
దరఖాస్తు స్వీకరణ తేది : 17-8-2021
చివరి తేది : 27-8-2021
అధికారిక వెబ్ సైట్ : iictindia.org
అడ్రస్ : CSIR-IICT, Hyderabad