PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IICTలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తిగ‌ల‌వారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.
సంస్థ : ఐఐసీటీ
ఉద్యోగం : ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్
ఖాళీలు : 9
విద్యార్హత : ఎంఎస్సీ, బీఎస్సీ, ఎంఫార్మసీ, ఎంటెక్, పీహెచ్డీ.
వ‌య‌సు : 50 ఏళ్లు
జీతం : రూ. 20,000 నుంచి రూ.42,000 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.
ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు రుసుం: ఉచితం
ఎంపిక విధానం : ఇంట‌ర్వ్యూ
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 13-10-2021
వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ తేది : 21-10-2021
అధికారిక వెబ్ సైట్ : iictindia.org

About Author