PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

IICTలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇండియ‌న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమిక‌ల్ టెక్నాల‌జీ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూకి హాజ‌రుకాగ‌ల‌రు.

సంస్థ : ఐఐసీటీ

ఉద్యోగం : రీస‌ర్చ్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్ -1

విద్యార్హ‌త : బీఈ,బీటెక్, డాక్టొరేట్, ఎంఈ,ఎంటెక్, ఎంఎస్సీ, ఎంఫార్మా, ఎండీ , పీహెచ్డీ.

జీతం : 25,000 – 47,000 నెలకు

ఖాళీలు : 9

ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్, తెలంగాణ‌.

ద‌ర‌ఖాస్తు విధానం : వాక్ ఇన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : వాక్ ఇన్ ఇంట‌ర్వ్యూ

దరఖాస్తు స్వీకరణ తేది : 27-5-2022

చివరి తేది : 2-6-2022

అధికారిక వెబ్ సైట్ : iictindia.org

About Author